te_tn/mat/10/07.md

8 lines
1.0 KiB
Markdown

# as you go
ఇక్కడ ""మీరు"" బహు వచనం అంటే పన్నెండుమంది అపోస్తలులు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# The kingdom of heaven has come near
దేవుని రాజ్యం"" అనే పదబంధం అర్థం దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం ఒక్క మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో ""పరలోకం"" అని రాయండి. దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 3:2](../03/02.md). ప్రత్యామ్నాయ అనువాదం: ""మన దేవుడుపరలోకంలో త్వరలో తనను రాజుగా కనపరచుకుంటాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])