te_tn/mat/08/08.md

12 lines
766 B
Markdown

# under my roof
ఇది జాతీయం. దీని అర్థం ఇంటిలో. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా ఇంటిలోకి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# say the word
ఇక్కడ ""మాట"" అంటే ఆజ్ఞ. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆజ్ఞాపించు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# will be healed
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""బాగవుతాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])