te_tn/mat/02/16.md

24 lines
1.8 KiB
Markdown

# General Information:
ఈ విషయాలు హేరోదు మరణం తరువాత జరిగాయి. వీటిని మత్తయి [మత్తయి 2:15]లో చెప్పాడు. (../02/15.md). (చూడండి: [[rc://*/ta/man/translate/figs-events]])
# Connecting Statement:
ఇక్కడ సన్నివేశం మళ్ళీ హేరోదు దగ్గరకు వచ్చింది. జ్ఞానులు తనను మోసం చేసారని తెలుసుకుని అతడు ఏమి చేసాడో చెబుతున్నది.
# he had been mocked by the learned men
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""జ్ఞానులు తనను బోల్తా కొట్టించి అవమానించారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# He sent and killed all the male children
హేరోదు పిల్లలను తానే చంపలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు తన సైనికులకు మగ పిల్లలు అందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు.” లేక “అక్కడి మగ పిల్లలను చంపమని సైనికులను పంపాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# two years old and under
2 సంవత్సరాలు లేక అంతకన్నా తక్కువ వయసు గల (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]])
# according to the time
కాలాన్ని బట్టి