te_tn/luk/09/23.md

2.2 KiB

he said

యేసు చెప్పాడు

to them all

యేసుతో ఉన్న శిష్యులను ఇది సూచిస్తుంది.

come after me

నన్ను వెంబడించండి. యేసు వెంబడి రావడం ఆయన శిష్యులలో ఒకరిగా ఉండడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా శిష్యుడిగా ఉండండి"" లేదా ""నా శిష్యులలో ఒకరిగా ఉండండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he must deny himself

తన కోరికలలో ఉండిపోకూడదు లేదా ""తన స్వీయ కోరికలను విడిచిపెట్టాలి

take up his cross daily and follow me

తన సిలువను మోసుకొని ప్రతిరోజూ నన్ను వెంబడించాలి. సిలువ శ్రమనూ, మరణాన్నీ సూచిస్తుంది. సిలువను మోయడం శ్రమపడడానికీ, చనిపోవడానికి సిద్ధంగా ఉండడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""శ్రమపొందడం, మరణించడం వరకూ ప్రతిదినం నాకు విధేయత చూపించాలి"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]]మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

follow me

యేసును అనుసరించడం అంటే ఇక్కడ ఆయనకు విధేయత చూపించడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నాకు విధేయత చూపించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

follow me

నాతో పాటు రండి లేదా ""నన్ను అనుసరించడం ప్రారంభించండి, నన్ను అనుసరించడం కొనసాగించండి