te_tn/luk/09/10.md

1.2 KiB

Connecting Statement:

శిష్యులు యేసు వద్దకు తిరిగి వచ్చి, వారు కలిసి సమయం గడపడానికి బెత్సయిడాకు తిరిగి వెళ్ళినప్పటికీ, జనసమూహం స్వస్థత కోసం, ఆయన బోధను వినడం కోసం యేసును అనుసరించింది. వారు ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు జనసమూహానికి రొట్టెనూ, చేపలనూ ఇవ్వడం ద్వారా ఆయన ఒక అద్భుతం చేస్తాడు.

When the apostles returned

అపొస్తలులు యేసు ఉన్న చోటికి తిరిగి వచ్చారు

everything they had done

వారు ఇతర నగరాలకు వెళ్ళినప్పుడు వారు చేసిన బోధన, స్వస్థతలను గురించి ఇది సూచిస్తుంది.

Bethsaida

ఇది ఒక పట్టణం పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)