te_tn/jhn/19/19.md

1.2 KiB

Pilate also wrote a sign and put it on the cross

ఇక్కడ “పిలాతు” పలకమీద వ్రాసిన వ్యక్తికి ఉపలక్షణముగా ఉన్నాడు. ఇక్కడ “సిలువపై” అనేది యేసు సిలువను గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిలాతు ఒక పలకమీద వ్రాసి యేసు సిలువకు దానిని తగిలించమని ఒకరికి ఆజ్ఞాపించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

There it was written: JESUS OF NAZARETH, THE KING OF THE JEWS

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి ఆ వ్యక్తి ఈ మాటలు వ్రాసాడు: నజరేయుడైన యేసు యూదుల రాజు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)