1.8 KiB
1.8 KiB
See
చూడండి లేక “వినండి” లేక “నేను చెప్పబోవు సంగతులకు చెవియొగ్గి వినండి”
He takes away the first practice in order to establish the second practice
“ఆచరణ” భావనామం ఇక్కడ పాపాల ప్రాయశ్చిత్త విధానాన్ని సూచిస్తుంది. ఒక వస్తువును తీసివెయ్యడంలా దానిని చెయ్యడాన్ని నిలిపివేయ్యడం చెప్పబడుతుంది. పాపాల ప్రాయశ్చిత్త రెండవ విధానాన్ని ఆరంభించడం ఆ అభ్యాసాన్ని స్థిరపరచడంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యుల పాపాల ప్రాయశ్చిత్తానికి రెండవ మార్గాన్ని ఆరంభించడం కోసం పాపాలకు ప్రాయశ్చిత్తం చెయ్యడానికీ మొదటి మార్గాన్ని నిలిపివేస్తున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-abstractnouns]], [[rc:///ta/man/translate/figs-metaphor]])
first practice ... the second practice
“మొదటి,” “రెండవ” పదాలు రెండు అనే క్రమ సంఖ్యలుగా ఉన్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాత అభ్యాసం.... క్రొత్త అభ్యాసం” (చూడండి: rc://*/ta/man/translate/translate-ordinal)