te_tn/act/26/08.md

1.3 KiB

Why should any of you think it is unbelievable that God raises the dead?

అక్కడున్న యూదులకు సవాలుగా పౌలు ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. చనిపోయిన వారిని దేవుడు తిరిగి లేపుతాడని వారు నమ్ముదురు గాని దేవుడు యేసును తిరిగి జివింపజేసెనని వారు అనుకొనుట లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయినవారిని దేవుడు తిరిగి లేపుతాడన్నది నమ్మశక్యము కాదని మీలో ఎవరు అనుకొనరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

raises the dead

ఇక్కడ లేపుట అనే భాషియము చనిపోయిన ఒకరిని తిరిగి జీవింపచేయు కార్యమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చనిపోయినవారిని తిరిగి సజీవులుగా లేపుట” (చూడండి: @)