te_tn/act/26/06.md

1.6 KiB

General Information:

ఇక్కడ “నువ్వు” అనే పదము బహువచనము మరియు పౌలు మాటలను వింటున్న ప్రజలను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Now

పౌలు తన గతమును గూర్చి మాట్లాడుట నుండి ప్రస్తుత కాలములో తనను గూర్చి మాట్లాడుటకు ఇది చిహ్నంగానున్నది.

I stand here to be judged

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్నిక్కడ విమర్శకు గురిచేస్తూన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

of my certain hope in the promise made by God to our fathers

ఒక వ్యక్తి ఎదురు చూడదగిన మరియు చూడగలిగిన వస్తువుగా ఇది వాగ్దానం గూర్చి మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన పితరులకు దేవుడు వాగ్దానము చేసిన ప్రకారము ఆయన వాగ్దానం నెరవేర్పుకొరకు ఎదురు చూస్తున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)