te_tn/act/19/35.md

28 lines
2.4 KiB
Markdown

# General Information:
“మీరు” మరియు “మీరు” అనే పదాలు ఎఫెసునుండి వచ్చిన పురుషులందరిని సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]])
# Connecting Statement:
ఎఫెసు కరణం జనసమూహమంత శాంతముగా ఉండాలని మాట్లాడెను.
# the town clerk
ఇది ఆ పట్టణ “రచయితను” లేక “కార్యదర్శిని” సూచిస్తుంది.
# what man is there who does not know that the city of the Ephesians is temple keeper ... heaven?
వారు సరిగ్గానే మాట్లాడుచున్నారని మరియు వారిని ఆదరించుటకు కరణం ఈ ప్రశ్నను అడిగియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎఫెసియుల పట్టణము ఆకాశమునుండి పడిన... దేవాలయమును కాపాడువారని ప్రతియొక్కరికి తెలుసు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# who does not know
దీనిని గూర్చి ప్రజలందరికి తెలుసునని నొక్కి చెప్పుటకు పట్టణ కరణం “తెలియనివారెవరు” అనే పదము ఉపయోగించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]])
# temple keeper
ఎఫెసి ప్రజలు అర్తెమి దేవాలయమును బాగుగా చూసుకున్నారు మరియు కాపాడియున్నారు.
# the image which fell down from heaven
అర్తెమి దేవాలయములోపల దేవత రూపమున్నది. అది ఆకాశమునుండి పడిన శిలను చెక్కబడియుండెను. ఈ బండ లేక శిల నేరుగా గ్రీకు దేవతలను (విగ్రహాలను) పాలించే జూస్ దేవుడినుండి వచ్చిందని ప్రజలు నమ్ముదురు.