te_tn/act/19/21.md

2.0 KiB

Connecting Statement:

పౌలు యెరూషలేముకు వెళ్ళుటను గూర్చి మాట్లాడుచున్నాడు గాని ఇంకా ఎఫెసు పట్టణమును విడిచి వెళ్ళలేదు.

Now

ముఖ్య కథాంశములో మరియొక క్రొత్త మలుపు తీసుకొనుటకు ఇక్కడ ఈ వాక్యము ఉపయోగించబడియున్నది. ఇక్కడ లూకా కథలో క్రొత్త భాగమును చెప్పుటకు ఆరంభించాడు.

Paul completed his ministry in Ephesus

దేవుడు ఎఫెసులో చేయమని చెప్పిన పనిని పౌలు సంపూర్ణముగా చేశాడు

he decided in the Spirit

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పౌలు నిర్ణయించుకున్నాడు లేక 2) పౌలు తన ఆత్మలో తాను నిర్ణయించుకున్నాడు, అనగా తన మనస్సును సిద్ధము చేసుకున్నాడు.

Achaia

అకయ రోమా ప్రాంతమైయుండెను, అందులోనే కొరింథు ఉండెను. ఇది దక్షిణ గ్రీసులో అతి పెద్ద పట్టణమైయుండెను మరియు ఆ ప్రాంతపు రాజధానియైయుండెను. [అపొ.కార్య.18:12] (../18/12.ఎం.డి) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

I must also see Rome

నేను కూడా తప్పకుండ రోమాకు వెళ్ళాలి