20 lines
1.9 KiB
Markdown
20 lines
1.9 KiB
Markdown
# Connecting Statement:
|
|
|
|
పేతురు విశ్వాసులకు హెచ్చరించడం ముగించి తన లేఖను ముగించాడు.
|
|
|
|
# since you know about these things
|
|
|
|
ఈ విషయాలు అనే మాట దేవుని సహనం గురించిన సత్యాలను మరియు ఈ అబద్ద బోధకుల బోధల గురించి సూచిస్తుంది.
|
|
|
|
# guard yourselves
|
|
|
|
మిమ్మల్ని మీరు కాపాడుకోండి (జాగ్రత్త పడండి)
|
|
|
|
# so that you are not led astray by the deceit of lawless people
|
|
|
|
ఇక్కడ ""తప్పుదారి"" అనే రూపకం ఏదో తప్పు చేయడానికి ఒప్పించబడడాన్ని సూచిస్తుంది. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తద్వారా అనైతిక వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయరు మరియు మీరు ఏదో తప్పు చేయడానికి కారణము కారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|
|
|
|
# you lose your own faithfulness
|
|
|
|
నమ్మకత్వం అనేది తమ స్వాధీనంలో ఉన్న ఒకదాన్ని విశ్వాసులు కోల్పోతారేమో అన్నట్లుగా చెప్పబడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు నమ్మకంగా ఉండడం మానేస్తారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|