699 B
699 B
where righteousness will dwell
పేతురు ""నీతి"" గురించి ఒక వ్యక్తిలా పోల్చి మాట్లాడుతున్నాడు. ఇది నీతిపరులైన ప్రజలకు వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతిపరులు ఎక్కడ నివసిస్తారో"" లేదా ""ఎక్కడ ప్రజలు నీతియుతంగా జీవిస్తారో"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])