te_tn/2co/10/01.md

924 B

Connecting Statement:

పౌలు ఈ విషయం బోధించకుండా తన బోధకు తన అధికారాన్ని దృడపరచడం నుండి మారుస్తాడు.

by the humility and gentleness of Christ

“సాత్వికం” మరియు “మృదుత్వం” పదం నైరూప్య నామవాచకాలై యున్నవి, మరియు మరొక విధంగా వ్యక్తపరచవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను అలా చేసినట్లు నేను సాత్వికంగా మరియు మృదుత్వంగా ఉన్నాను ఎందుకంటే క్రీస్తు నన్ను అలా చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)