te_tn/1jn/05/09.md

16 lines
2.0 KiB
Markdown

# If we receive the witness of men, the witness of God is greater
దేవుడు చెప్పిన దానిని మనము ఎందుకు విశ్వసించాలనే కారణం గురించి తర్జుమా చేయువారు స్పష్టంగా చెప్పగలరు: ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు చెప్పే మాటలపై మనము విశ్వాసముంచితే, దేవుడు ఎల్లప్పుడూ నిజమే చెప్తాడు కాబట్టి దేవుడు చెప్పే మాటలను మనము నమ్మాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# receive the witness of men
“సాక్షిని స్వీకరించడం” అనే రీతి అంటే, తానూ చూసిన దానిని మరొక వ్యక్తి సాక్ష్యమిచ్చేదాన్ని నమ్మడం” నైరూప్య నామవాచకం “సాక్ష్యం”ను నోటి మాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు సాక్ష్యమిచ్చేదాన్ని నమ్మండి” లేక “వారు చూసిన దాని గురించి మనుష్యులు చెప్పేది నమ్ముడి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]] మరియు [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# the witness of God is greater
దేవుని సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది మరియు నమ్మదగినది
# Son
దేవుని కుమారుడైన యేసు, ఇది ఒక ముఖ్యమైన పేరు (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])