te_tn/1jn/03/20.md

8 lines
1.8 KiB
Markdown

# if our hearts condemn us
ఇక్కడ “హృదయాలు” అనేది మనుష్యుల ఆలోచనలు లేక మనస్సాక్షికి మారుపేరై యున్నది. ఇక్కడ “హృదయాలు మనలను ఖండిస్తాయి” అనేది అపరాధ భావనకు ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము పాపము చేసామని మరియు దాని ఫలితంగా అపరాధ భావన ఉందని మనకు తెలిస్తే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# God is greater than our hearts
ఇక్కడ “హృదయాలు” అనేది మనుష్యుల ఆలోచనలు లేక మనస్సాక్షికి మారుపేరై యున్నది. దేవుడు “మన హృదయలకన్న గొప్పవాడు” అంటే దేవుడు ఒక వ్యక్తీ కంటే ఎక్కువని తెలియపరచబడింది.అందువలన ఆయన ఒక వ్యక్తీ కంటే మంచి తీర్పు తీర్చగలడు. ఈ సత్యం యొక్క ప్రభావం బహుశా మన మనస్సాక్షి అనుకున్నదానికంటే దేవుడు దయగలవాడైయున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి మనం చేసేదానికన్నా ఎక్కువ తెలుసు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])