te_tn/1co/14/08.md

487 B

how will anyone know when it is time to prepare for battle?

కొరింథీయులు దీనికి సమాధానం చెప్పాలని పౌలు కోరుకుంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యుద్ధమునకు సిద్ధమైయ్యే సమయం ఎప్పుడో ఎవరికీ తెలియదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)