1.0 KiB
1.0 KiB
to your shame
మీ అవమానానికి లేక “ఈ విషయములో మీరు ఎలా విఫలమయ్యారో చూపించుటకు”
Is there no one among you wise enough to settle a dispute between brothers?
పౌలు కొరింథీయులను సిగ్గు పరుచుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసుల మధ్య వివాదమును పరిష్కరించుటకు మీరు బుద్దివంతుడైన విశ్వాసిని కనుగోనలేరని సిగ్గుపడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)
brothers
ఇక్కడ ఇది పురుషులు మరియు స్త్రీలు, ఇద్దరితో సహా తోటి క్రైస్తవులని అర్థం.
dispute
వాదన లేక వివాదములు