te_tn/tit/03/12.md

773 B

Connecting Statement:

క్రేతులో పెద్దలను నియమించిన తరువాత ఏమి చేయాలో తీతుకు చెప్పడం ద్వారా మరియు అతనితో ఉన్నవారి తరపున శుభాకాంక్షలు చెప్పడం ద్వారా పౌలు లేఖను ముగించాడు.

When I send

నేను పంపిన తర్వాత

Artemas ... Tychicus

ఇవి పురుషుల పేర్లు. (చూడండి:rc://*/ta/man/translate/translate-names)

hurry and come

త్వరగా రమ్ము

spend the winter

చలికాలములో నిలిచి ఉంటాను