te_tn/tit/03/09.md

821 B

Connecting Statement:

తీతు ఏమి వదిలెయ్యాలో మరియు విశ్వాసులలో వివాదానికి కారణమయ్యే వారితో ఎలా వ్యవహరించాలో పౌలు వివరించాడు.

But avoid

కాబట్టి వదిలేయి లేదా “అందువలన వదిలేయి ”

foolish debates

ప్రాముఖ్యము లేని సంగతుల విషయమై వాదాలు

genealogies

ఇది కుటుంబ బంధుత్వ వంశావళుల అధ్యయనం.

strife

వాదోపవాదాలు లేదా వివాదాలు

the law

మోషే యొక్క ధర్మశాస్రము