te_tn/tit/03/03.md

2.7 KiB

For once we ourselves

ఇది ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా

once

గతంలో లేదా ""ఒకానొక సమయంలో"" లేదా ""మునుపు

we ourselves

మేము లేదా ""మేము కూడా

were thoughtless

బుద్దిహీనులు లేదా “తెలివి లేనివారు”

We were led astray and enslaved by various passions and pleasures

కోరిక మరియు ఆనందాలు అనేవి ప్రజలపై యజమానులు అయినట్లుగా మరియు వారికి అబద్ధం చెప్పి ఆ ప్రజలను బానిసలుగా చేసుకున్నట్లుగా పోల్చి మాట్లాడుతున్నాడు. దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వివిధ కోరికలు మరియు ఆనందాలు మనకు అబద్దం చెప్పి మరియు మనల్ని తప్పుదారి పట్టించాయి"" లేదా ""వివిధ కోరికలు మరియు ఆనందాలు మనకు సంతోషాన్ని కలిగిస్తాయనే అబద్ధాన్ని నమ్మడానికి మనము అనుమతించాము, ఆపైన మన భావాలను నియంత్రించలేకపోయాము లేదా ఆనందాన్ని ఇస్తాయని మనం భావించిన విషయాలను ఆపలేకపోయాము ""(చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

passions

వాంఛలు లేదా “కోరికలు”

We lived in evil and envy

ఇక్కడ ""దుష్టత్వం"" మరియు ""అసూయ"" పాపానికి సమానమైన పదాలు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనము ఎల్లప్పుడు చెడు పనులు చేస్తున్నాము మరియు ఇతరులు ఏమి కలిగిఉన్నారో వాటిని కోరుకున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-hendiadys)

We were detestable

మనల్ని ఇతరులు ద్వేషించడానికి మనమే కారణమయ్యాము