te_tn/tit/03/01.md

1.4 KiB

Connecting Statement:

క్రేతులో తన సంరక్షణలో ఉన్న పెద్దలకు మరియు ప్రజలకు ఎలా ఉపదేశిoచాలో పౌలు తీతుకు సూచనలు ఇస్తూనే ఉన్నాడు.

Remind them to submit

లోబడుమని మన ప్రజలకు ఇప్పటికే తెలిసిన దానిని మళ్ళీ చెప్పు, లేదా ""లోబడుమని వారికి గుర్తు చేస్తూ ఉండు

submit to rulers and authorities, to obey them

రాజకీయ పరిపాలకులు మరియు ప్రభుత్వ అధికారులు చెప్పినవాటికి లోబడడం ద్వారా వారు చెప్పినట్లు చేయండి

rulers and authorities

ఈ పదాలకు సారూప్య అర్ధాలు ఉన్నాయి మరియు ప్రభుత్వంలో అధికారాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని చేర్చడానికి వాటిని కలిపి ఉపయోగిస్తారు.

be ready for every good work

అవకాశం వచ్చినప్పుడల్లా మంచి పని చేయడానికి సిద్ధంగా ఉండండి