te_tn/tit/01/09.md

796 B

hold tightly to

క్రైస్తవ విశ్వాసం పట్ల ఉండవలసిన భక్తి గురించి పౌలు అది ఒకరి చేతులతో విశ్వాసాన్ని పట్టుకొన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""భక్తిభావంతో ఉండండి"" లేదా ""బాగా తెలుసుకొనండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

good teaching

అతను దేవుని గురించిన మరియు ఇతర ఆత్మీయ విషయాల గురించిన సత్యం బోధించాలి.