te_tn/tit/01/07.md

954 B

overseer

1: 6 లో పౌలు ""పెద్ద"" అని పేర్కొన్న ఒకే ఆత్మీయ నాయకత్వ స్థానానికి ఇది మరొక పేరు.

God's household manager

పౌలు సంఘాన్ని దేవుని ఇల్లుగా మరియు అధ్యక్షుడు ఇంటిని నిర్వహించే బాధ్యతగల సేవకుడిగా పోల్చి మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

not addicted to wine

త్రాగుపోతు కాదు లేదా ""ఎక్కువ మద్యం త్రాగేవాడు కాదు

not a brawler

హింసను కలిగించే వ్యక్తి కాదు లేదా ""పోట్లాడడం ఇష్టపడేవాడు కాదు