te_tn/tit/01/06.md

1.7 KiB

Connecting Statement:

క్రేతు ద్వీపంలోని ప్రతి నగరంలో పెద్దలను నియమించమని తీతుకు చెప్పిన తరువాత, పౌలు పెద్దలకు ఉండవలసిన అర్హతలు చెప్పాడు.

An elder must be without blame, the husband

నిందకు చోటివ్వనివాడు""గా ఉండడం అంటే చెడు పనులు చేయని వ్యక్తిగా తెలియబడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒక పెద్ద చెడ్డ పేరు లేనివాడై యుండాలి మరియు భర్త అయి ఉండాలి

the husband of one wife

అంటే అతనికి ఒకే భార్య ఉండాలి, అంటే అతనికి వేరే భార్యలు లేదా ఉపపత్నులు ఉండకూడదు. అతను వ్యభిచారం చేయలేదని మరియు మునుపటి భార్యకు విడాకులు ఇవ్వలేదని కూడా ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఒకే స్త్రీ కలిగిన పురుషుడు"" లేదా ""తన భార్యకు నమ్మకమైన వ్యక్తి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

faithful children

సాధ్యమయ్యే అర్ధాలు 1) యేసును విశ్వసించే పిల్లలు లేదా 2) నమ్మదగిన పిల్లలు.