te_tn/tit/01/03.md

922 B

At the right time

సరైన సమయంలో

he revealed his word

పౌలు దేవుని సందేశాన్ని ప్రజలకు కనిపించే వస్తువు అన్నట్లుగా పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన తన సందేశాన్ని అర్థం చేసుకోవడానికి నాకు కారణమయ్యాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he trusted me to deliver

ఆయన తీసుకురావడానికి నన్నువిశ్వసించాడు లేదా “ఆయన ప్రకటించే బాధ్యతను నాకు ఇచ్చాడు

God our Savior

మనలను రక్షించిన దేవుడు