te_tn/rom/16/27.md

812 B

To the only wise God ... be glory forever. Amen

ఇక్కడ “యేసు క్రీస్తు” ద్వారా అనే మాట యేసు చేసిన క్రియలను సూచించుచున్నది. “మహిమ” ఇవ్వడం అంటే దేవుని స్తుతించడం అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు మనకొరకు చేసియున్న వాటికొరకు, జ్ఞానియైయున్న మరియు దేవుడైయున్న ఆ ఒక్కడినే మనము నిత్యమూ స్తుతించెదము. ఆమెన్” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)