te_tn/rom/16/19.md

771 B

For your obedience reaches everyone

ఇక్కడ పౌలు రోమా విశ్వాసుల విధేయతను గూర్చి మాట్లడుచు అది ప్రజలయొద్దకు వెళ్ళే ఒక వ్యక్తిగా ఉన్నదని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు యేసుకు విధేయులైయున్న సంగతి అందరు వినియున్నారు గనుక” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

innocent to that which is evil

దుష్ట క్రియలలో పాలుపొందకుండ ఉండడం