te_tn/rom/16/17.md

1.8 KiB

Connecting Statement:

ఐక్యత మరియు దేవుని కొరకు జీవించడం గురించి పౌలు ఒక చివరి హెచ్చరికను ఇచ్చుచున్నాడు.

brothers

ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.

to think about

కనిపెట్టియుండుట

who are causing the divisions and obstacles

వాదించడం ద్వారా ఇతరులు యేసును నమ్మకుండునట్లు చేయువారిని ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసులు ఒకరితో ఒకరు వాదించులాగున మరియు దేవుని యందు విశ్వాసం కలిగియుండకుండ చేయువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

They are going beyond the teaching that you have learned

మీరు ఇదివరకే నేర్చుకొనియున్న సత్యముకు అంగీకరించని సంగతులను వారు బోధించెదరు

Turn away from them

దూరంగా తొలగిపొండి అనే మాట “వినుటకు నిరాకరించుడి” అని అర్థమిచ్చు రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారి మాటలను వినకండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)