te_tn/rom/16/16.md

678 B

a holy kiss

తోటి విశ్వాసులకు ఆత్మీయ పలకరింపు

All the churches of Christ greet you

ఇక్కడ పౌలు క్రీస్తు సంఘములను గూర్చి సహజమైన రీతిలో మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ ప్రాంతములో ఉన్న అన్ని సంఘముల విశ్వాసులు తమ శుభములను మీకు తెలియపరచుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)