te_tn/rom/16/13.md

950 B

Rufus

ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: [[rc:///ta/man/translate/translate-names]] మరియు [[rc:///ta/man/translate/translate-unknown]])

chosen in the Lord

దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువు ఎన్నుకున్న వారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

his mother and mine

తన స్వంత తల్లివలె పౌలు రూఫు తల్లి గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నా తల్లి అని భావించే అతని తల్లి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)