te_tn/rom/16/03.md

705 B

Priscilla and Aquila

ప్రిస్కిల్ల అకుల భార్యయైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

my fellow workers in Christ Jesus

పౌలు “జతపనివారు” అనబడువారు కూడా యేసును గూర్చి ఇతరులకు చెప్పుతారు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రజలకు యేసు క్రీస్తును గూర్చి చెప్పుటకు నాతో పాటు పనిచేయువారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)