te_tn/rom/16/02.md

1.4 KiB

you may receive her in the Lord

ఫీబేను తోటి విశ్వాసిగా భావించి ఆహ్వానించాలని పౌలు రోమా విశ్వాసులను ప్రోత్సహించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనమందరమూ ప్రభువుకు చెందినవారము గనుక ఆమెను ఆహ్వానించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in a manner worthy of the saints

విశ్వాసులు వేరే విశ్వాసులను ఆహ్వానించు రీతిగా

stand by her

ఫీబేకు అవసరమైన వాటిని రోమా విశ్వాసులు ఇవ్వాలని పౌలు వారిని ప్రోత్సహించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆమెకు అవసరమైనవి ఇచ్చి ఆమెకు సహాయము చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

has become a helper of many, and of myself as well

అనేక మందికి సహాయము చేసెను మరియు ఆమె నాకు కూడా సహాయము చేసెను