te_tn/rom/16/01.md

1.2 KiB

Connecting Statement:

రోమాలోని అనేక విశ్వాసులకు పౌలు పేరు పేరు చెప్పి శుభములు చెప్పుచున్నాడు.

I commend to you Phoebe

మీరు ఫీబేను గౌరవించాలని కోరుచున్నాను

Phoebe

ఇది ఒక స్త్రీ పేరైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/translate-names]] మరియు [[rc:///ta/man/translate/translate-unknown]])

our sister

“మన” అనే పదము పౌలును మరియు విశ్వాసులందరిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “క్రీస్తులో మన సహోదరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Cenchrea

గ్రీసు దేశములో ఇది ఒక ఓడ రేవు పట్టణముగా ఉన్నది. (చూడండి: [[rc:///ta/man/translate/translate-names]] మరియు [[rc:///ta/man/translate/translate-unknown]])