te_tn/rom/14/17.md

1.1 KiB

For the kingdom of God is not about food and drink, but about righteousness, peace, and joy in the Holy Spirit

ఆయనతో మనకు సరియైన సంబంధమును ఇచ్చుటకు మరియు శాంతి సమాధానములను మనకు ఇచ్చుటకు దేవుడు తన రాజ్యమును స్థాపించెనని పౌలు వాదించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము తిని త్రాగువాటిపై పాలనచేయుటకు దేవుడు తన రాజ్యమును స్థాపించలేదు. మనము ఆయనతో సరియైన సంబంధము కలిగియుండాలని మరియు ఆయన మనకు శాంతి సమాధానము ఇచ్చుటకు ఆయన తన రాజ్యమును స్థాపించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)