te_tn/rom/14/11.md

1.8 KiB

For it is written, ""As I

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ఒకరు లేఖనములలో వ్రాసియున్నందున: 'గా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

As I live

ఈ పదము ఒక ప్రమాణము లేక పరిశుద్ధ వాగ్ధానము ప్రారంభించుటకు ఉపయోగించే పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇది సత్యమైనదని మీరు నిశ్చయించుకొనవచ్చు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to me every knee will bend, and every tongue will confess to God

ఒక వ్యక్తిని సంపూర్ణముగా సూచించునట్లు పౌలు “మోకాళ్ళు” మరియు “నాలుక” అనే పదములను ఉపయోగించుచున్నాడు. అంతమాత్రము కాక, ప్రభువు తనను తాను సూచించుటకు “దేవుడు” అనే పదమును ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి వ్యక్తి నాకు నమస్కరించును మరియు నన్ను స్తుతించును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-synecdoche]] మరియు [[rc:///ta/man/translate/figs-123person]])