te_tn/rom/14/06.md

1.9 KiB

He who observes the day, observes it for the Lord

ఇక్కడ “పాటించే” అనే పదము ఆరాధనను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక ప్రత్యేకమైన దినమందు ఆరాధించువాడు ప్రభువును ఘనపరచుటకు దానిని చేయుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he who eats

రోమా.14:3 వచనములోనే “సమస్తము” అనే మాటకు అర్థము తెలుసుకొనియున్నాము. దానిని ఇక్కడ మరల చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి విధమైన ఆహారమును తిను వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

eats for the Lord

ప్రభువును ఘనపరచుటకు తినును లేక “ప్రభువును ఘనపరచుటకు ఆ విధముగా భుజించును”

He who does not eat

రోమా.14:3 వచనములోనే “సమస్తము” అనే మాటకు అర్థము తెలుసుకొనియున్నాము. దానిని ఇక్కడ మరల చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు ప్రతి విధమైన ఆహారమును తిననివాడు” లేక “కొన్ని విధములైన ఆహారమును తిననివాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)