te_tn/rom/14/05.md

1.1 KiB

One person values one day above another. Another values every day equally

అన్ని రోజులకంటే ఒక్క రోజు అతి ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని ఒకడు అనుకొనును, అయితే అన్ని రోజులు ఒకే విధముగా ఉన్నవని వేరొక వ్యక్తి అనుకొనును

Let each person be convinced in his own mind

మీరు సంపూర్ణ అర్థమును స్పష్టము చేయగలరు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు చేయుచున్నవాటి ద్వారా ప్రభువును ఘనపరచుటకు చేయవలెనని ప్రతి మనుష్యుడు నిశ్చయత కలిగియుండాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)