te_tn/rom/13/10.md

539 B

Love does not harm one's neighbor

ఈ మాట ప్రేమను ఒక వ్యక్తి మరోవ్యక్తి యెడల కరుణకలిగియున్న ప్రేమను చూపించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “తమ పొరుగువారిని ప్రేమించువారు వారికి హాని తలపెట్టరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)