te_tn/rom/12/20.md

1.8 KiB

your enemy ... feed him ... give him a drink ... if you do this, you will heap

“మీరు” మరియు “మీ” అనే అన్ని పదములు ఒకే వ్యక్తిని సూచించుచున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

But if your enemy is hungry ... his head

12:20వ వచనములో పౌలు మరియొక లేఖనమును వ్యాఖ్యానించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ‘మీ శత్రువు ఆకలిగొనియుంటే…. అతని తల మీద…’ అని కూడా వ్రాయబడియున్నది”

feed him

అతనికి కొంత ఆహారము ఇవ్వండి

You will heap coals of fire on his head

వారి తలల మీద ఎవరో కాలే నిప్పులు పోసినట్లుంటుందని శత్రువులు పొందుకొను ఆశీర్వాదములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “అతడు మిమ్మును ఎంతగా అవమానించాడని మిమ్మును నొప్పించిన ఒక వ్యక్తికి తెలియపరచుట” లేక 2) “మీ శత్రువుల విషయములో దేవుడు మరి కఠినంగా తీర్పు చేయుటకు కారణము ఇచ్చుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)