te_tn/rom/12/19.md

1.4 KiB

give way to his wrath

ఇక్కడ “పగ” అనే పదము దేవుని శిక్షను సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని శిక్షించుటకు అవకాశం ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

For it is written

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ఈ విధముగా వ్రాసియున్నారు కాబట్టి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Vengeance belongs to me; I will repay

ఈ రెండు మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు దేవుడు తన ప్రజలను శిక్షించునని నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను నిశ్చయముగా మిమ్ములను శిక్షించెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-parallelism)