te_tn/rom/12/08.md

715 B

giving

ఇక్కడ “ఇచ్చుట” అనే పదము వేరే ప్రజలకు ఇచ్చే ధనము మరియు ఇతర వస్తువులను సూచించుచున్నది. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అవసరతలో ఉన్నవారికి ధనము లేక ఇతర వస్తువులను ఇచ్చు వరము గల వాడు ఒకడు పొందియుండినయెడల” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)