te_tn/rom/12/06.md

1.3 KiB

We have different gifts according to the grace that was given to us

విశ్వాసులు అనేక విధములైన సామర్థ్యములను కలిగియుండుట అనేది దేవుని ద్వారా వచ్చిన ఉచిత బహుమానములుగా ఉన్నాయని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకొరకు అనేకమైన సంగతులు చేయునట్లు దేవుడు మనలో ప్రతివానికి ఉచితముగా సామర్థ్యమును ఇచ్చియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

let it be done according to the proportion of his faith

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “దేవుడు మనకిచ్చియున్న విశ్వాసము కొలతను మించి పోకుండ అతడు ప్రవచనములను చెప్పనియుడి” లేక 2) “మన విశ్వాసముతో అంగీకరించు ప్రవచనములను అతడు మాట్లాడనివ్వండి.”