te_tn/rom/12/04.md

1.3 KiB

For

ఇతరులకంటే వారు శ్రేష్ఠులని కొంతమంది క్రైస్తవులు ఎందుకు తలంచకూడదని ఇప్పుడు వివరించునని చూపించుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

we have many members in one body

మానవ శరీరములోని విభిన్నమైన అవయవాలుగా క్రీస్తులోని విశ్వాసులందరు ఉన్నారని పౌలు సూచించుచున్నాడు. విశ్వాసులు క్రీస్తును అనేక విధములుగా సేవించిన, ప్రతి వ్యక్తి క్రీస్తు సంబంధియైయున్నాడని మరియు ప్రాముఖ్యమైన రీతిలో సేవ చేయునని చూపించుటకు పౌలు దీనిని చేయుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

members

ఇవి కన్నులు, కడుపులు మరియు చేతులవంటివి.