te_tn/rom/12/02.md

1.7 KiB

Do not be conformed to this world

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “లోకము ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకూడదు” లేక 2) “లోకము ఆలోచించు విధముగా మీరు ఆలోచించకండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Do not be conformed

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “మీరు ఏమి చేయాలని మరియు ఏమి ఆలోచించాలని లోకము మీకు చెప్పనీయకండి” లేక 2) “లోకము చేయునట్లు మీరు ప్రవర్తించునట్లు మీకు మీరు అనుమతి ఇవ్వకండి.” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

this world

ఇది లోకములో జీవించు అవిశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

but be transformed by the renewal of your mind

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు ఆలోచించు విధానము మరియు మీ ప్రవర్తనను మార్చునట్లు దేవునికి అనుమతినివ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)