te_tn/rom/11/36.md

580 B

To him be the glory forever

ప్రజలందరూ దేవుని ఘనపరచవలెననే పౌలు కోరికను ఇది వ్యక్తపరచుచున్నది. మీ తర్జుమాలో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “సమస్త ప్రజలు ఆయనను నిత్యము స్తుతించుదురుగాక” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)