te_tn/rom/11/35.md

892 B

Or who has first given anything to God, that God must repay him?

తన దృష్టికోణమును ప్రభావితం చేయుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియొద్దనుండి మొదట పొందుకొనకయే ఏదియు దేవునికి ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion) * ఆయన కొరకు దగ్గర నుండి… ఆయన ద్వారా… ఆయన కొరకు - ఇక్కడ “ఆయన” అని సంబోధించబడిన ప్రతి మాట దేవుని సూచించుచున్నది.