te_tn/rom/11/34.md

1.3 KiB

For who has known the mind of the Lord or who has become his advisor?

ప్రభువువలె ఎవరు జ్ఞానవంతులు లేరని నొక్కి చెప్పడానికి పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరు ప్రభువు మనస్సును తెలుసుకొనలేదు మరియు ఎవరు ఆయనకు సలహాదారులు కాలేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

the mind of the Lord

ఇక్కడ “మనస్సు” అనే పదము విషయములను తెలుసుకొనుట లేక విషయములను గూర్చి ఆలోచించడం అనే పదములకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువుకు తెలిసియున్నవన్నీ” లేక “ప్రభువు ఆలోచించు సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)