te_tn/rom/11/33.md

1023 B

Oh, the depth of the riches both of the wisdom and the knowledge of God!

“తెలివి” మరియు “జ్ఞానము” అనే పదములు ఇక్కడ ఒకే అర్థమును కలిగియున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని తెలివి మరియు జ్ఞానము ద్వారా కలుగు మేలులు ఎంతో రమ్యమైనవి!” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

How unsearchable are his judgments, and his ways beyond discovering

ఆయన మనకొరకు నిర్ణయించియున్న సంగతులను గూర్చి మరియు మన విషయములో ఆయన చేయు క్రియలను గూర్చి అర్థం చేసుకోవడం మనకు సంపూర్ణముగా అర్థము చేసుకొనలేము