te_tn/rom/11/29.md

1.1 KiB

For the gifts and the call of God are unchangeable

దేవుడు తన ప్రజలకు బహుమానమువలె ఇచ్చియున్న ఆత్మీయ మరియు భౌతిక ఆశీర్వదములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దేవుడు యూదులను తన ప్రజలుగా పిలిచియున్నాడనె వాస్తవమును దేవుని పిలుపు అనే మాట సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారికి వాగ్ధానము చేసియున్న విషయములో మరియు తన ప్రజలుగా వారిని ఎలా పిలిచియున్నాడో అనే విషయములో ఆయన మనస్సు మార్చుకొనలేదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])